వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఐటీ ఉద్యోగాల నియామకాలు పుంజుకున్నాయి. అక్టోబర్‌లో క్రియాశీల ఐటీ ఉద్యోగాల సంఖ్య 1.23 లక్షలకు చేరి 18 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఎక్స్‌ఫెనో నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే నియామకాలు 17%, సెప్టెంబర్‌తో పోలిస్తే 5% పెరిగాయి.
ఐటీ సేవల విభాగంలో 66 వేల ఖాళీలు నమోదయ్యాయి. బెంగళూరు 31 వేల ఉద్యోగాలతో ముందుండగా హైదరాబాద్‌లో 14 వేల ఖాళీలు ఉన్నాయి.
Comments
Loading comments...

