Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫేస్‌బుక్‌ తెరవగానే ఫుల్‌స్క్రీన్‌ వీడియోలు.. భారత్‌లో కొత్త ఫీచర్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:56 PM జాతీయంవాణిజ్యం
ఫేస్‌బుక్‌ తెరవగానే ఫుల్‌స్క్రీన్‌ వీడియోలు.. భారత్‌లో కొత్త ఫీచర్‌ - Udayam
ఫేస్‌బుక్‌ యాప్‌ తెరవగానే ఫుల్‌స్క్రీన్‌ షార్ట్‌ వీడియోలు కనిపించే కొత్త ఫీచర్‌ను మెటా తీసుకొచ్చింది. ఈ వీడియో-ఫస్ట్‌ అనుభవాన్ని భారత్‌లో కొందరు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ ఫీడ్‌ను ప్రత్యేక ట్యాబ్‌లో కొనసాగిస్తోంది. త్వరలో ఈ ఫీచర్‌ను ఇతర దేశాలకూ విస్తరించనుంది.

Comments

G
Loading comments...