వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో డేటా సెంటర్ రంగంలోకి 2021 నుంచి ఇప్పటివరకు రూ.16.44 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు వచ్చాయని సీబీఆర్‌ఈ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యం 2 గిగావాట్లకు చేరొచ్చని పేర్కొంది.
2026 ప్రథమార్ధంలో 130 మెగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ద్వితీయార్ధంలో మరో 200 మెగావాట్లకు పైగా సామర్థ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీబీఆర్‌ఈ వెల్లడించింది.
Comments
Loading comments...

