Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MDRతో యూపీఐ లావాదేవీలపై పెద్దగా ప్రభావం ఉండదు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:56 PM జాతీయంవాణిజ్యం
MDRతో యూపీఐ లావాదేవీలపై పెద్దగా ప్రభావం ఉండదు  - Udayam
యూపీఐపై విధించిన స్వల్ప MDR ఛార్జీలతో లావాదేవీలపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ప్రస్తుతం లావాదేవీల్లో తగ్గుదల లేదని తెలిపారు. సమీప భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని స్పష్టం చేశారు. బ్యాంకుల రుణ వృద్ధి పటిష్ఠంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...