Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరులో 1.23 లక్షల టెక్‌ ఉద్యోగాలు.. 18 నెలల్లో ఇదే అత్యధికం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:57 PM జాతీయంవాణిజ్యం
అక్టోబరులో 1.23 లక్షల టెక్‌ ఉద్యోగాలు.. 18 నెలల్లో ఇదే అత్యధికం - Udayam
దేశంలో అక్టోబరులో 1.23 లక్షల టెక్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు ఎక్స్‌ఫెనో తెలిపింది. సెప్టెంబరుతో పోలిస్తే 5%, గతేడాదితో 17% వృద్ధి నమోదైంది. మధ్యస్థాయి, సీనియర్‌ ఉద్యోగాలు 68 వేలు ఉండగా.. ఫ్రెషర్లకు 15 వేల అవకాశాలే ఉన్నాయి. బెంగళూరులో 31 వేలు, హైదరాబాద్‌లో 14 వేల ఉద్యోగాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...