వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీ డిమాండ్, కొత్త ఆర్డర్ల దన్నుతో సెప్టెంబర్‌లో సేవల రంగం కార్యకలాపాలు పుంజుకున్నాయి. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 54.1 నుంచి 55.2కి పెరిగింది. డిజిటల్ సొల్యూషన్లు, బీమా, రుణాలు, సాఫ్ట్‌వేర్, రవాణా సేవలకు డిమాండ్ పెరిగింది.
అంతర్జాతీయంగా జర్మనీ, యూఏఈ, యూకే, అమెరికా నుంచి భారత సేవలకు డిమాండ్ మెరుగైంది.
Comments
Loading comments...

