వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీ ఐటీ దిగ్గజాల రెండో త్రైమాసిక ఆదాయ వృద్ధి 0.5–1 శాతానికే పరిమితం కావచ్చని అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ అంచనా వేసింది. క్లయింట్ల డిస్క్రెషనరీ వ్యయాలు తగ్గడం, భౌగోళిక ఉద్రిక్తతలతో కాంట్రాక్టులపై నిర్ణయాలు ఆలస్యం కావడం ఇందుకు కారణాలని పేర్కొంది.
అయితే మార్జిన్లు దాదాపు స్థిరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏఐ పెట్టుబడులు, వేతనాల పెంపు, క్లయింట్ల ధరల ఒత్తిడి మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయి.
Comments
Loading comments...

