వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం టౌన్ మధురబస్తీలోని శ్రీరామ మెస్ ఎదురుగా విద్యుత్ స్తంభం బీటలు వారంతో ఒకవైపు ఒరిగిందని బీఆర్‌ఎస్ నాయకురాలు సునీత తెలిపారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రమాదం జరగకుండా స్తంభాన్ని మార్చాలని కోరుతూ కమిషనర్ సుజాతకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

