వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్‌లోని త్రిశక్తి పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గాదేవి పార్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు సరస్వతీ, లక్ష్మీ, దుర్గాదేవులకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.
అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలు చేయించారు.
Comments
Loading comments...

