వార్తలకు తిరిగి వెళ్లండి

రెంజల్ మండలంలో చేయూత పింఛన్ల కోసం మొత్తం 639 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. ఇందులో వితంతు పింఛన్లు 376, ఒంటరి మహిళలు 86, దివ్యాంగులు 155, కల్లుగీత కార్మికుల పింఛన్లు 22 దరఖాస్తులు ఉన్నాయని చెప్పారు.
అర్హత కలిగిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని ఎంపీడీవో తెలిపారు.
Comments
Loading comments...

