వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ రెండు కాళ్లు కోల్పోయి ఉపాధికి దూరమైన ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ తాయూబ్ కు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేయూతనందించారు. తనకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాయూబ్ మంగళవారం ఎమ్మెల్యేను కలిసి తన పరిస్థితిని వివరించారు.
స్పందించిన ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం గురువారం కలెక్టర్ తో మాట్లాడి తాయూబ్ కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

