వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలఘణపురం మండలం బండ్లగూడెంకు చెందిన డా. వంచ హరీశ్ రెడ్డి వరుసగా రెండోసారి ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
పరిశోధనా రంగంలో ఆయన చేస్తున్న కృషి,శాస్త్రీయ ప్రచురణలు, సేవలను గుర్తించి ఈ జాబితాలో స్థానం కల్పించినట్లు తెలిపారు.హరీశ్ రెడ్డి సాధించిన ఘనతపై పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

