రెండేళ్ల స్టార్టప్.. రూ.40 వేల కోట్ల డీల్!

భారత సంతతికి చెందిన యశ్ పాటిల్ స్థాపించిన ‘అప్లైడ్ కంప్యూట్’ స్టార్టప్ సంచలనం సృష్టించింది. 2025 మేలో ప్రారంభమైన ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు సైబర్ సెక్యూరిటీ దిగ్గజం పాలో ఆల్టో నెట్‌వర్క్స్ 4.5 బిలియన్ డాలర్లు (రూ.40 వేల కోట్లకు పైగా) చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.
స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన యశ్ గతంలో ఓపెన్‌ఏఐలో పనిచేశారు.
Comments
Loading comments...
