ఒక్క Ipoతో 4,250 మంది కోటీశ్వరులు

ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఐపీవోతో 4,250 మంది ఉద్యోగులు కోటీశ్వరులుగా మారనున్నట్లు కథనం. సంస్థలోని 5,300 మంది ఉద్యోగుల్లో 1,200 మంది సంపద 10 మిలియన్ డాలర్లు, 50 మంది సంపద 100 మిలియన్ డాలర్లకు మించనుంది.
ఐపీవోలో 980 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 83 డాలర్లకు విక్రయించి 81.3 బిలియన్ డాలర్లు సమీకరించినట్లు కథనం పేర్కొంది. కంపెనీ మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరినట్లు తెలిపింది.
Comments
Loading comments...
