Udayam Digital
Menu

2035 నాటికి 1,600 శాటిలైట్ల నెట్‌వర్క్‌

Sujatha Nov 19, 2026 10:14 AM జాతీయంవాణిజ్యం
2035 నాటికి 1,600 శాటిలైట్ల నెట్‌వర్క్‌ - Udayam Digital
స్టార్‌లింక్‌కు దేశీయ ప్రత్యామ్నాయంగా 1,600 శాటిలైట్ల బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యోచిస్తోంది. 2027 సెప్టెంబరులో తొలి ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించి, 2028 ప్రారంభం నుంచి శాటిలైట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తయారీ, ప్రయోగ సవాళ్ల నేపథ్యంలో పూర్తి నెట్‌వర్క్‌ ఏర్పాటుకు 2035ను లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...