Breaking
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 76 పాయింట్లు తగ్గి 25,151 వద్ద, సెన్సెక్స్ 191 పాయింట్లు క్షీణించి 81,826 వద్ద కొనసాగుతున్నాయి.
డాలర్ ఇండెక్స్ 103.89, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 91.8 డాలర్లు, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.05 శాతానికి చేరాయి. గత సెషన్‌లో S&P 0.23% తగ్గగా, నాస్‌డాక్ 0.42% పెరిగింది.
Comments
Loading comments...
