భారతీయ టెక్ నిపుణుల నియామకాలు పెంచుతున్న విదేశీ కంపెనీలు

భారతీయ నైపుణ్యవంతులైన ఇంజినీర్ల నియామకాలపై విదేశీ ఏఐ, టెక్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 24 అంతర్జాతీయ వర్థమాన సాంకేతిక కంపెనీలు ఏడాది కాలంలో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను 30 శాతం పెంచి 24,000కు చేర్చాయి.
ముఖ్యంగా ఏఐ సొల్యూషన్ల అమలు, ఉత్పత్తుల అభివృద్ధిలో అనుభవం ఉన్న నిపుణులకు అధిక డిమాండ్ నెలకొంది.
Comments
Loading comments...
