Udayam Digital
Menu

బంగారం, వెండి ధరల భారీ పతనం

Sai Nath Nov 19, 2026 9:37 AM జాతీయంవాణిజ్యం
బంగారం, వెండి ధరల భారీ పతనం - Udayam Digital
ఈ ఏడాది గరిష్ఠ ధరల నుంచి బంగారం, వెండి భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,34,400కు, కిలో వెండి రూ.1,66,000కు చేరాయి. గరిష్ఠాలతో పోలిస్తే వెండి 61%, బంగారం 26% పడిపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, డాలర్ బలోపేతం ధరలపై ఒత్తిడి పెంచాయి. బంగారం రూ.1.30 లక్షల వద్ద మద్దతు పొందొచ్చని, వెండి రూ.1.60 లక్షల వరకు తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...