ఆర్‌బీఐ మరో 75 పాయింట్ల పెంపు?

రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును మరో 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. పెరుగుతున్న ఆహార ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా 2027 రెండో త్రైమాసికం నాటికి ఈ పెంపు జరగొచ్చని తెలిపింది.
దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరవచ్చని పేర్కొంది. వడ్డీ రేట్లు పెరిగితే రుణాలు భారమవుతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రాబడులు పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...
