EPFO కొత్త విత్‌డ్రా ప్లాన్‌కు ఆమోదం!

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును ఒకేసారి కాకుండా విడతలవారీగా పొందేందుకు వీలుగా 'సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)'కు ఈపీఎఫ్‌ఓ సీబీటీ ఆమోదం తెలిపింది. இதன் ద్వారా మిగిలిన నిధులపై వడ్డీ పొందుతూనే మూడు రకాలుగా క్రమం తప్పకుండా ఆదాయం పొందే వెసులుబాటు కలగనుంది.
మొదటి దశలో రూ.5 లక్షలకు పైగా నిల్వ ఉండి, 55 ఏళ్లు దాటిన సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది.
Comments
Loading comments...
