Udayam Digital
Menu

షేర్ ట్రేడింగ్‌పై పన్ను 50% తగ్గేనా?

Shruthi Nov 18, 2026 8:40 PM జాతీయంవాణిజ్యం
షేర్ ట్రేడింగ్‌పై పన్ను 50% తగ్గేనా? - Udayam Digital
స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా షేర్ల కొనుగోలు, విక్రయాలపై విధించే ఎస్టీటీని 50 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే సమయంలో ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌పై పన్నులు పెంచే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌ 2027లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...