Udayam Digital
Menu

హోండా రెబల్‌ 500 లాంచ్‌.. ధర రూ.4.50 లక్షలు

Sai Nath Nov 19, 2026 4:08 PM జాతీయంవాణిజ్యం
హోండా రెబల్‌ 500 లాంచ్‌.. ధర రూ.4.50 లక్షలు - Udayam Digital
హోండా రెబల్‌ 500 క్రూయిజర్‌ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది. స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ.4.50 లక్షలు కాగా, ఇ-క్లచ్‌ వెర్షన్‌ రూ.4.90 లక్షలుగా నిర్ణయించింది (ఎక్స్‌షోరూం). రూ.5వేల టోకెన్‌తో బుకింగ్‌ చేసుకోవచ్చు. హోండా బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించనున్నారు. ఈ బైక్‌లో 471 సీసీ ఇంజిన్‌ 46 హెచ్‌పీ పవర్‌, 43.3 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది.

Comments

G
Loading comments...