Udayam Digital
Menu

ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ మార్గదర్శకాల్లో కేంద్రం కీలక సవరణలు

Sujatha Nov 19, 2026 10:37 AM జాతీయంవాణిజ్యం
ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ మార్గదర్శకాల్లో కేంద్రం కీలక సవరణలు - Udayam Digital
రూ.25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ మార్గదర్శకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరించింది. విమాన ఛార్జీల రీయింబర్స్‌మెంట్‌ పరిమితిని రూ.75 లక్షల నుంచి రూ.50 కోట్లకు పెంచడంతో పాటు, సూక్ష్మ, చిన్న ఎగుమతిదారులకు 95 శాతం వరకు రాయితీ కల్పించింది. ధ్రువీకరణ పత్రాలు, రవాణా మార్గాలు, జిల్లాలకు అందించే మద్దతును కూడా విస్తరించింది.

Comments

G
Loading comments...