వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జైలులో ఖైదీలకు ‘రేడియో పర్వాజ్’ మానసిక ఊరటనిస్తోంది. రోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 1970–90ల నాటి ప్రేమ, విరహ, భక్తి గీతాలకు ఎక్కువ అభ్యర్థనలు వస్తున్నాయి.
సంగీతంతో ఖైదీల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రవర్తనలో సానుకూల మార్పు కనిపిస్తోందని జైలు సూపరింటెండెంట్ విరేశ్ రాజ్ శర్మ తెలిపారు.
Comments
Loading comments...

