Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ప్రమాదంలో రెహమాన్‌ కుమారుడు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 9:44 PM జాతీయంGeneral
కారు ప్రమాదంలో రెహమాన్‌ కుమారుడు - Udayam
చెన్నైలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు, గాయకుడు అమీన్‌ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ట్యాక్సీ ఢీకొట్టింది. ప్రమాదంలో అమీన్‌, అతడి స్నేహితుడు భార్గవ్‌, ట్యాక్సీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...