Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్ గా సురేంద్ర

Follow Udayam on Google
Mohammad Sep 29, 2026 11:42 AM అనంతపురంGeneral
రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్ గా సురేంద్ర - Udayam
గుత్తి మున్సిపాలిటీ రెగ్యులర్ కమిషనర్ గా సురేంద్రను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ మేనేజర్ గా విధులు నిర్వహించేవారు. తదుపరి గుత్తి మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయనను రెగ్యులర్ గుత్తి మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...