వార్తలకు తిరిగి వెళ్లండి

రాముడు, శివుడిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈరోజు ఎండోమెంట్ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు సద్బుద్ధి కలగాలని పూజలు చేసినట్లు నాయకులు తెలిపారు. ఇటీవల రేవంత్ రెడ్డి రాముడిని ధనికుల దేవుడు, శివుడిని పేదల దేవుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Loading comments...

