Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన

Follow Udayam on Google
Aileni Vikram Reddy Sep 29, 2026 6:29 PM జగిత్యాలGeneral
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన - Udayam
రేవంత్ రెడ్డి శ్రీరాముడు, శివుడిపై చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్మపురి గాంధీ చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుమాందాస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాసు, బీజేవైఎం నాయకులు మండలజ్ సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...