వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎంగా మిగిలిపోతారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టి అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రెండేళ్లలో కేసీఆర్ సీఎం అయ్యాక కాంగ్రెస్ తల్లి విగ్రహాలన్నింటినీ గాంధీభవన్‌కు పంపిస్తామని కౌశిక్‌రెడ్డి అన్నారు.
Comments
Loading comments...

