Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి కాస్తా రిబ్బన్ రెడ్డిగా మారిండు

Follow Udayam on Google
raju Sep 19, 2026 4:44 PM నిజామాబాద్General
ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడారు. కేసీఆర్ కట్టిన వాటికి పోయి రెడీమేడ్గా రిబ్బన్ కటింగ్ చేయడమే రేవంత్ పని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి కాస్త రిబ్బన్ రెడ్డిగా మారిపోయాడన్నారు

Comments

G
Loading comments...