Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి: చంద్రావతి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:26 AM ఖమ్మంGeneral
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి: చంద్రావతి - Udayam
ఖమ్మంలో జరిగిన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సమావేశంలో వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని, వారి ఉపాధి భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డీలర్ల డిమాండ్ల పరిష్కారానికి సహకరిస్తానని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బానోత్ వెంకన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాశం కృష్ణమూర్తి, సోనుభాయ్, గిరిజారావు, దండి సురేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...