వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా.. మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద శనివారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో ఎస్.జీవనరాణి తెలిపారు.
జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలు, ఎముకలు, స్త్రీ, మానసిక, ఊపిరితిత్తుల వ్యాధి, వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.
Comments
Loading comments...

