Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పుంగనూరుకు స్వామిజీ రాక

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:38 PM చిత్తూరుGeneral
రేపు పుంగనూరుకు స్వామిజీ రాక - Udayam
హరహరపుర మఠాధిపతి స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి బుధవారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు స్వామిజీ అనుగ్రహ భాషణం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బ్రాహ్మణ సంఘం కోరింది.

Comments

G
Loading comments...