Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ప్రాజెక్టుల నుండి సాగునీటి విడుదల

Follow Udayam on Google
p.g.murthy Aug 08, 2026 2:48 PM మంచిర్యాలGeneral
రేపు ప్రాజెక్టుల నుండి సాగునీటి విడుదల - Udayam
కడెం, సదర్ మాట్ ప్రాజెక్టుల నుండి ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేయనున్నారని ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్ వెల్లడించారు శనివారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడెం సదర్ మాట్ ఆయకట్టు రైతుల ప్రయోజనం కోసం ఆదివారం ఉదయం 10:30 గంటలకు కడెం ప్రాజెక్టు నుండి, మ.12 గంటలకు సదర్ మాట్ కాలువలకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేస్తారన్నారు.

Comments

G
Loading comments...