Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పిట్లంలో బీసీ కమిషన్ పర్యటన

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:24 AM కామరెడ్డిGeneral
రేపు పిట్లంలో బీసీ కమిషన్ పర్యటన - Udayam
లోది కులానికి చెందిన వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు బీసీ కమిషన్ పిట్లంలో పర్యటించనుంది. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని కమిటీ బుధవారం ఉదయం 9 గంటలకు లోది కులానికి చెందిన వారి సమస్యలను అడిగి తెలుసుకోనుంది. లోది కులానికి చెందిన వారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నాయకులు హాజరై కమిషన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

Comments

G
Loading comments...