వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో రేపు (గురువారం ) నిర్వహించాల్సిన పాసింగ్ ఔట్ పరేడ్ వాయిదా చేసినట్లు ప్రిన్సిపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తుఫాను ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పరేడ్‌ను వాయిదా వేసామని, తదుపరి తేదీని అధికారికంగా త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

