Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 7:05 PM శ్రీకాకుళంGeneral
రేపు ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు - Udayam
శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఎస్పీ గ్రీవెన్స్ రేపు రద్దు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలపై అర్జీలను సమర్పించేందుకు వస్తున్న ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. వచ్చే సోమవారం పీజీఆర్ఎస్ యథావిధిగా జరగనుంది.

Comments

G
Loading comments...