Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బ్యాంకులు పనిచేస్తాయి

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 12:55 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
రేపు బ్యాంకులు పనిచేస్తాయి - Udayam
వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల ఇబ్బందులు నివారించేందుకు రేపు ఆదివారం బ్యాంకులు సాధారణ వేళల్లో పనిచేస్తాయని LDM ఫణింద్ర కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 28-30 వరకు సమ్మె కారణంగా బ్యాంకులు మూసివేస్తారని పేర్కొన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో తగినంత నగదు ఉండేలా RBI ఆదేశాలు జారీ చేసిందన్నారు.

Comments

G
Loading comments...