వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్ల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు, ఉదయం 9 నుండి 12.30 గంటల వరకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రానున్నారు.
బేతంచెర్ల టౌన్ , సిమెంట్ నగర్, గుటుపల్లె, గోర్లగుట్ట, శంకలాపురం, కొలుములపల్లె, గ్రామాలకు సంబంధించిన, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలతో వార్డు మరియు గ్రామ నాయకులతో , డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మరియు డోన్ నియోజక వర్గం, పరిశీలకులు గోవర్ధన్ రెడ్డి మమైకం కానున్నారు.
Comments
Loading comments...

