Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటినుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 5:33 PM నెల్లూరుGeneral
రేపటినుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - Udayam
చిట్టమూరు మండలం, మల్లం గ్రామంలో వెలసి ఉన్న శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపు అనగా, 21వ తేదీ సోమవారం నుండి అక్టోబర్ 3 శనివారం వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాల జరుగుతాయని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి తెలిపారు. ఎండోమెంట్ అధికారి కె పెంచల వరప్రసాద్ పర్యవేక్షణలో జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

Comments

G
Loading comments...