వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపల్లె టీడీపీ కార్యాలయంలో పట్టణ పార్టీ నాయకులతో టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు అన్నాబత్తుని జయలక్ష్మి, కేడబ్ల్యూడీ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పంతాని మురళీధరరావు, జి.వి. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

