Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో ఎగుమతుల జోరు

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:29 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో ఎగుమతుల జోరు  - Udayam
ఆగస్టులో దేశ వస్తు ఎగుమతులు 26.12% పెరిగి 43.81 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 1.41% పెరిగి 70.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు 57.7% తగ్గడంతో వాణిజ్య లోటు ఐదు నెలల కనిష్ఠానికి 26.86 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.

Comments

G
Loading comments...