వార్తలకు తిరిగి వెళ్లండి
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో అస్సాం వాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై వేలాడుతూ హల్‌చల్ చేశాడు. ముందు జాగ్రత్తగా హైటెన్షన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
రక్షణ నెట్ ఏర్పాటు చేసి వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

