వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె మండలం రెడ్డికోటలో వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కుక్కరాజుపల్లె ఎంపీటీసీ అభ్యర్థి కూనీ సుశీల, జడ్పీటీసీ అభ్యర్థి సందప్పను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సహకారంతో మండలాన్ని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

