Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌లో రికార్డు సర్జరీలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 08, 2026 8:52 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌లో రికార్డు సర్జరీలు - Udayam
మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉమ్మడి జిల్లా ప్రజలకు లాప్రోస్కోపిక్ విధానంలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. కేవలం జులై నెలలోనే వివిధ విభాగాల ద్వారా రికార్డు స్థాయిలో నాలుగు వేలకు పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...