Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి గెలుపు బలుపు కాదు.. వాపు మాత్రమే: తులసిరెడ్డి

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:21 PM కడపGeneral
కూటమి గెలుపు బలుపు కాదు.. వాపు మాత్రమే: తులసిరెడ్డి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాన్ని చూసి నాయకులు ఉబ్బితబ్బిబ్బు కావాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. చాలా చోట్ల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపించారు. 2021లో వైసీపీ సాధించిన ఫలితాలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో కూటమి పార్టీలకు వచ్చిన ఫలితాలు తక్కువేనని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...