వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వివాహ బంధంపై అవగాహన పెంచేందుకు గోవాలోని ఓ కళాశాల వినూత్న కోర్సును ప్రారంభించింది. ‘మ్యారేజ్ రెడీనెస్: ప్రిపేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్స్’ పేరుతో గోవా కాలేజ్ ఆఫ్ హోమ్‌సైన్స్ 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును అందిస్తోంది.
డిసెంబర్ 2 నుంచి 17 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మహేశ్ పాయ్ తెలిపారు.వివాహ బంధంలో బాధ్యతలు వంటి అంశాలపై ఇందులో పాఠాలు బోధించనున్నారు.
Comments
Loading comments...

