Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి బరిలో రవితేజ కొత్త సినిమా

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:46 PM జాతీయంవినోదం
సంక్రాంతి బరిలో రవితేజ కొత్త సినిమా - Udayam
మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు హసిత్‌ గోలీ కాంబినేషన్‌లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. వినోదాత్మక కథతో రూపొందనున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...