వార్తలకు తిరిగి వెళ్లండి

1999 కార్గిల్ యుద్ధ సమయంలో నటుడు నానా పటేకర్ 60 రోజుల పాటు సైన్యంతో కలిసి పనిచేశారు. అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ అనుమతితో ద్రాస్, లెహ్, కుపువారా తదితర ప్రాంతాల్లో సేవలందించారు.
ఆ సమయంలో 76 కిలోలున్న ఆయన తిరిగొచ్చేసరికి 56 కిలోలకు తగ్గినట్లు గతంలో తెలిపారు. అనంతరం క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిగా మారినట్లు చెప్పారు.
Comments
Loading comments...

