Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియదర్శి బర్త్‌డే సర్ ప్రైజ్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:37 PM జాతీయంవినోదం
ప్రియదర్శి బర్త్‌డే సర్ ప్రైజ్ - Udayam
ప్రియదర్శి నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత’ పాట ప్రోమోను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ప్రియదర్శి, నాగదుర్గ మధ్య ప్రేమ, సరదా సన్నివేశాలతో ప్రోమో ఆకట్టుకుంది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ డిసెంబరులో విడుదల కానుంది.

Comments

G
Loading comments...